(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
14.71. అధ్యాయః 071
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
కృష్ణాదిభిః ప్రత్యుద్గంయమానైర్యుధిష్ఠిరాదిభిః స్వర్ణభారపురస్కారేణ హాస్తినపురప్రవేశః॥ 1 ॥ తతస్తత్రోపాగతేన వ్యాసేన యుధిష్ఠిరంప్రత్యశ్వమేధప్రశంసనపూర్వకం తత్కరణవిధానం॥ 2 ॥ యుధిష్ఠిరేణాశ్వమేధే స్వయం దీక్షాస్వీకారం ప్రార్థితేన కృష్ణేన సహేతుకథనం తంప్రత్యేవ దీక్షాస్వీకారవిధానం॥ 3 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ।
తాన్సమీపగతాఞ్శ్రుత్వా పాండవాఞ్శత్రుకర్శనః।
వాసుదేవః సహామాత్యః ప్రయయౌ ససుహృద్గణః।
తే సమేత్య యథాన్యాయం ప్రత్యుద్యాతా దిదృక్షయా॥ 14-71-1(94446)
తే సమేత్య తథాధర్మం పాండవా వృష్ణిభిః సహ।
వివిశుః సహితా రాజన్పురం వారణసాహ్వయం॥ 14-71-2(94447)
విశతస్తస్య సైన్యస్య ఖురనేమిస్వనేన హ।
ద్యావాపృథివ్యౌ ఖం చైవ సర్వమాసీత్సమావృతం॥ 14-71-3(94448)
తే కోశానగ్రతః కృత్వా వివిశుః స్వం పురం తదా।
పాండవాః ప్రీతమనసః సామాత్యాః ససుహృద్గణాః॥ 14-71-4(94449)
తే సమేత్య యథాన్యాయం ధృతరాష్ట్రం జనాధిపం।
కీర్తయంతః స్వనామాని తస్య పాదౌ వవందిరే॥ 14-71-5(94450)
ధృతరాష్ట్రాభ్యనుజ్ఞాతా గాంధారీం సుబలాత్మజాం।
కుంతీం చ రాజశార్దూల తదా భరతసత్తమ॥ 14-71-6(94451)
విదురం యూజయిత్వా చ వైశ్యాపుత్రం సమేత్య చ।
పూజ్యమానాః స్మ తే వీరా వ్యరోచంత విశాంపతే॥ 14-71-7(94452)
తతస్తత్పరమాశ్చర్యం విచిత్రం మహదద్భుతం।
శుశ్రువుస్తే తదా వీరాః పితుస్తే జన్మ భారత॥ 14-71-8(94453)
తదుపశ్రుత్య తత్కర్మ వాసుదేవస్య ధీమతః।
పూజార్హం పూజయామాసుః కృష్ణం దేవకీనందనం॥ 14-71-9(94454)
తతః కతిపయాహస్య వ్యాసః సత్యవతీసుతః।
ఆజగామ మహాతేజా నగరం నాగసాహ్వయం॥ 14-71-10(94455)
తస్య సర్వే యథాన్యాయం పూజా చక్రుః కురూద్వహాః।
సహ వృష్ణ్యంధకవ్యాఘ్రైరుపాసాంచక్రిరే తదా॥ 14-71-11(94456)
తత్ర నానావిధాకారాః కథాః సమభికీర్త్య వై।
యుధిష్ఠిరో ధర్మసుతో వ్యాసం వచనమబ్రవీత్॥ 14-71-12(94457)
భవత్ప్రసాదాద్భగవన్యదిదం రత్నమాహృతం।
ఉపయోక్తుం తదిచ్ఛామి వాజిమేధే మహాక్రతౌ॥ 14-71-13(94458)
తమనుజ్ఞాతుమిచ్ఛామి భవతా మునిసత్తమ।
త్వదధీనా వయం సర్వే కృష్ణస్య చ మహాత్మనః॥ 14-71-14(94459)
వ్యాస ఉవాచ। 14-71-15x(7916)
అనుజానామి రాజంస్త్వాం క్రియతాం యదనంతరం।
యజస్వ వాజిమేధేన విధివద్దక్షిణావతా॥ 14-71-15(94460)
అశ్వమేధో హి రాజేంద్ర పావనః సర్వపాప్మనాం।
తేనేష్ట్వా త్వం విపాత్మా వై భవితా నాత్ర సంశయః॥ 14-71-16(94461)
ఇత్యుక్తః స తు ధర్మాత్మా కురురాజో యుధిష్ఠిరః।
అశ్వమేధస్య కౌరవ్య చకారాహరణే మతిం॥ 14-71-17(94462)
సమనుజ్ఞాప్య తత్సర్వం కృష్మద్వైపాయనం నృపః।
వాసుదేవమథాభ్యేత్య వాగ్మీ వచనమబ్రవీత్॥ 14-71-18(94463)
దేవకీ సుప్రజా దేవీ త్వయా పురుషసత్తమ।
యద్బ్రూయాం త్వాం మహాబాహో తత్కృథాస్త్వమిహాచ్యుత॥ 14-71-19(94464)
త్వత్ప్రభావార్జితాన్భోగానశ్నీమ యదునందన।
పరాక్రమేణ బుద్ధ్యా చ త్వయేయం నిర్జితా మహీ॥ 14-71-20(94465)
దీక్షయస్వ త్వమాత్మానం త్వం హి నః పరమో గురుః।
త్వయీష్టవతి దాశార్హ విపాప్మా భవితా హ్యహం॥ 14-71-21(94466)
త్వం హి యజ్ఞో గురుశ్చ త్వం ధర్మజ్ఞస్త్వం ప్రజాపతిః।
త్వం గతిః సర్వభూతానామితి మే నిశ్చితా మతిః॥ 14-71-22(94467)
వాసుదేవ ఉవాచ। 14-71-23x(7917)
త్వమేవైతన్మహాబాహో కర్తుమర్హస్యరిందమ।
త్వం గతిః సర్వభూతానామితి మే నిశ్చితా మతిః॥ 14-71-23(94468)
త్వం చాద్యి కురువీరాణాం ధర్మేణ హి విరాజసే।
గుణీభూతాః స్మ తే రాజంస్త్వం నో రాజన్గురుర్మతః।
యజస్వ మదనుజ్ఞాతః ప్రాప్య ఏష క్రతుస్త్వయా॥ 14-71-24(94469)
యునక్తు నో భవాన్కార్యే యత్ర వాంఛసి భారత।
సత్యం తే ప్రతిజానామి సర్వం కర్తాస్మి తేఽనఘ॥ 14-71-25(94470)
భీమసేనార్జునౌ చైవ తథా మాద్రవతీసుతౌ।
ఇష్టవంతో భవిష్యంతి త్వయీష్టవతి పార్థివే॥ ॥ 14-71-26(94471)
ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి ఏకసప్తతితమోఽధ్యాయః॥ 71 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-71-7 వైశ్యాపుత్రం యుయుత్సుం॥ 7-71-16 పావనః నాశకః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.